10
ఆȞ.ఓ.ఆȞ చȳం В అవహన ɂʖమం, ʪќఖ ɂయĂę ǐѠ ȩȞ లĆѠ-ҫచనѠ. ИѓĠʥ ɂʖమంǘ ఖņș ưȩ Ɵనȼǘ şȸ јўц ěĂణф చɂѠ. పѣǐషణǘ గం ąంʧ పȻėǘ ƚల-ƌల Ťంపం. జనవĢ, ĢȮ, ఏ˲Ƞ ţలల ŪంȎ అГȞɊ. ɂంĈంȆ, ఆȞ.ఆȞ.Ğ ఉǍɂల ం. ఇంĮɅȤ ఫȞ ఆȠ ǘ ŚţɊȥ అంȐ Ȟȳɻ ఆș ōȽȉ. ఎȥ.ĩ.ఇ.ఆȞ.Ē అంęంŹ ఉɂѝలф అవహన ʪąѠ. цўфల, āăల Ħɂўȹలф ʪƃɂ ɂంăѠ. ‘అం మమయం’ǘ భȸమѥ ĬȸనѠ. TSAT.TV MAY 2019 Volume - 12 http:softnet.telangana.gov.in/ Watch Live Continued on page 4 Ē-ąȎ ţɇȞȩ నȠ ěјణǘ ఉయం ƧĠɁę గంల їంĔ పţȼంѐ గంల వф ǖґ Ңѐ గంల ю ఎȥ.ĩ.ఇ.ఆȞ.Ē అంęంŹ ĶచȞ ЫěంȆ..... కర అఫ Continued on page 1 Ē-ąȎ ʪąం Źѥȸ నȼ ŪంȎ అГȞɊ ɂʖమంǘ ఈ Ăం జనవĢ, ĢȮ, ఏ˲Ƞ ţలలǘě అంăలї అంęంќ. ĂȸǘɅ వɂфȸѠ, అĂўȵѠ, ПȗɊ...... ఉయగ Continued on page 3 ĦĦధ ంȹѠ ŮѠవĢంŹ ఉǍɂవ- ăలф ంబంĚంčన ంNj ҊĔన ɂʖమĠę. ఇంѕǘ ʪћɇ ంȹలNj ю еƒȎ āăలల ం.......... ఆగయ Continued on page 9 ʪజǘɅ Ĉĸȼలф ంబంĚంčన మɂѠ ĦĢĦ వѥȸȼġ. ќఖɂం ѤగȞ, Ğ.Ĝ ఉనȼĂĢĈ Ĉĸȼ మɂѠ, ΦƕȳȎ మɂѠ వచȮě ōěయȞ ңలďȥȳ Continued on page 9 Ē-ąȎ ěјణǘ మంగళĂం ąయంʥం Ѡц గంలф ąంʧ పȻėǘ ƚల-ƌల Ťంపం అƇ ʪƃɂ ɂʖమం ʪąЖంę. పѣంవȹ ăఖ All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET -యగజ ఈ Ăం ఈ-ɂగЅȗ ǘ ƌ 20వ ƃĽ їంĔ 26వ ƃĽ వф Ē-ąȎ ţɇȞȩ నళɅǘ ʪąЖన ɂʖలї ƬంѕపĢќ. మన చȳѠ ఏం ŕњѓȼġ ɂʖమంǘ గం అɂం ˎనɂЖన ఆȞ.ఓ.ఆȞ చȳం цĢంč, Иѓ Ġʥ-వɂవąయంǘ గం şȸ јўц ěĂణ Ƽం లĆѠ-ҫచనѠ, Иѓ Ġʥ- పѣǐషణǘ గం ąంʧ పȻėǘ ƚల-ƌల Ťంపం. ŊĒNj ю ŪంȎ అГȞɊ, ఉǍɂగ, అĔɁషనɅ ం. цўфల, āăల Ħɂўȹల ɂʖƐ фం ɂంĈంȆ, ఆȞ.ఆȞ.Ğ ఉǍɂలф ంబంĚంčన Ħవలї Ăం అంęǝȸంę ఈ-ɂగЅȗ. కర ఆఫ : Ē-ąȎ ʪąం Źѥȸనȼ ŪంȎ అГȞɊ ɂʖమంǘ ఈ Ăం జనవĢ, ĢȮ, ఏ˲Ƞ ţలలǘě అంăలї అంęంќ. ĂȸǘɅ వɂфȸѠ, అĂўȵѠ, ПȗɊ అంȐ Śȼలijǘ ఏȽĔన ўȽల цĢంč Ħјలం ɂʖѠ అంęంčంę Ē-ąȎ ţɇȞȩ. ʪĻǖы మɂĆȼం ěјణ ţȠ ǘ పţȼంѐ గంలф ʪąమƍɂ ɂʖమం Ħɂ నȠ ǘҝ ĦĦధ మǘɅ јన:ʪąమѢѓంę. Ħɂўȹలф, ąనɂ ʪజలф ఎంNj ఉపǕగం ఉంƀ Ħధం ఈ ɂʖěȼ ҤƬంęంќ. అїభవం ĤĊన అɂపфѠ పѠ ŦȰфȳలф ంబంĚంčన ȳĸ ŨĶĢయȠ, Ĝ.Ĝ.Ē వంĒ ĂĒě ఉపǕĊంč ళం ǒĚంచడం వలɅ ѥలభќ అȹమѢѓంę. ఈ ɂʖěȼ ҏడడం ɇ ǐĶ పņɏǘɅ అభɂўȹѠ అĚ ўȩѠ ąĚంచడంNj ю ĂĢ అɂన మయం Ҋ цȫѓంę. Ē-ąȎ ţɇȞȩ నళɅǘ ʪąమƍɂ మన చȳѠ ʪą ɂʖమంǘ ఈ Ăం ఆȞ.ఓ.ఆȞ చȳం (పȳў ѥ јȸల చȳం) цĢంč అїభవం ĤĊన ɂయĂę ǐѠ ȩȞ ĦవĢంచїȼў. ఆȞ.ఓ.ఆȞ చȳం అంž ఏĠĒ...? şలɅ ĊంВ ƕ ą ДలNj ĢďƕɎషȗ ŹġంщƼవȮ...? ĢďƕɎషȗ ǘ ఎѕƍɂ ఇబȿంѕలї ఎĀ పĢషȩĢంщƼవщȮ...? వంĒ అంăలВ ɂయĂę అంęంŹ ĦѠМన ం. మన చ ఏ ? ఆȞ.ఓ.ఆȞ Ȅȳ( పȳў ѥ јȸల చȳం)

TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/07/12-May-19-12t… · 5 april 2019 - persons in news 6 april 2019 - telangana news & awards 7 april 2019 - national

  • Upload
    others

  • View
    1

  • Download
    0

Embed Size (px)

Citation preview

Page 1: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/07/12-May-19-12t… · 5 april 2019 - persons in news 6 april 2019 - telangana news & awards 7 april 2019 - national

ఆర్.ఓ.ఆర్ చట్టం పై అవగాహన కార్యక్రమం, ప్రముఖ న్యయయవాది రాపోలు భాస్కర్ స్లహాలు-సూచనలు.

రైతుమిత్ర కార్యక్రమంలో ఖరీఫ్ మొక్క జొననలో క్త్తెర్ పురుగు నివార్ణకు చర్యలు.

పశుపోషణలో భాగంగా సంద్ర పద్ధతిలో గొర్రెల-మేక్ల పంపక్ం. జనవరి, మారిి, ఏప్రిల్ నెలల క్రంట్ అఫైర్్. బ్యంకంగ్, ఆర్.ఆర్.బి ఉద్యయగాల స్మాచార్ం. ఇంగీ్లష్ ఫర్ ఆల్ లో టెనె్స్ అండ్ పార్ట్ ఆఫ్ స్పీచ్. ఎస్.సి.ఇ.ఆర్.టి అందించే ఉపాధ్యయయులకు అవగాహన ప్రసరాలు. గురుకుల, క్ళాశాల విద్యయరుులకు ప్రత్యయక్ పాఠ్యంశాలు. ‘అంతా రామమయం’లో భక్ెరామద్యసు కీర్ెనలు.

TSAT.TV MAY 2019

Volume - 12 http:softnet.telangana.gov.in/

Watch Live

విద్య

Continued on page 4

టి-సట్ నెట్వర్క ఛానల్ నిపుణలో ఉద్యం తొమిిది గంట్ల నండి పనెనండు గంట్ల వర్కు రోజూ మూడు గంట్ల పాటు ఎస్.సి.ఇ.ఆర్.టి అందించే టీచర్ ట్రైనింగ్.....

కరెంట్ అఫైర్స్

Continued on page 1

టి-సట్ ప్రసర్ం చేసునెన క్రంట్ అఫైర్్ కార్యక్రమంలో ఈ వార్ం జనవరి, మారిి, ఏప్రిల్ నెలలలోని అంశాలన అందించాము. వార్ెలీో వయకుెలు, అవారుులు, సైన్స్......

ఉద్యయగెం

Continued on page 3

వివిధ స్ంస్ులు వెలువరించే ఉద్యయగావకా-శాలకు స్ంబంధంచిన స్మాచార్ంతో కూడిన కార్యక్రమమిది. ఇందులో ప్రభుత్వ స్ంస్ులతో పాటు ప్రైవేట్ క్ళాశాలల స్మాచార్ం..........

ఆరోగయమిత్ర

Continued on page 9

ప్రజలోీ కడ్ననలకు స్ంబంధంచిన స్మస్యలు విరివిగా వసుెన్యనయి. ముఖయంగా షుగర్, బి.పి ఉననవారిక కడ్నన స్మస్యలు, ప్రోస్టటట్ స్మస్యలు రావచిని స్పనియర్ యూరాలజిస్ట

రైతు మిత్ర

Continued on page 9

టి-సట్ నిపుణలో ఈ మంగళవార్ం సయంత్రం న్యలుగు గంట్లకు సంద్ర పద్ధతిలో గొర్రెల-మేక్ల పంపక్ం అనే ప్రత్యయక్ కార్యక్రమం ప్రసర్మంది. పశుస్ంవర్ుక్ శాఖ

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

ఈ-మ్యయగజైన్ ఈ వార్ం ఈ-మాయగజైన్స లో మే 20వ త్యదీ నండి 26వ త్యదీ వర్కు టి-సట్ నెట్వర్క ఛానళీలో ప్రసర్మన కార్యక్రమాలన పందుపరిచాము. మన చట్టటలు ఏం చెబుతున్యనయి కార్యక్రమంలో భాగంగా అత్యంత్ ప్రాధ్యనయమన ఆర్.ఓ.ఆర్ చట్టం గురించి, రైతు మిత్ర-వయవసయంలో భాగంగా క్త్తెర్ పురుగు నివార్ణ కోస్ం స్లహాలు-సూచనలు, రైతు మిత్ర-పశుపోషణలో భాగంగా సంద్ర పద్ధతిలో గొర్రెల-మేక్ల పంపక్ం. వీటితో పాటు క్రంట్ అఫైర్్, ఉద్యయగ, అడిిషనీ స్మాచార్ం. గురుకుల, క్ళాశాల విద్యయరుుల కార్యక్రమాలే కాకుండా బ్యంకంగ్, ఆర్.ఆర్.బి ఉద్యయగాలకు స్ంబంధంచిన వివరాలన ఈ వార్ం అందిస్ెంది ఈ-మాయగజైన్స.

కరెంట్ ఆఫైర్స్: టి-సట్ ప్రసర్ం చేసుెనన క్రంట్ అఫైర్్ కార్యక్రమంలో ఈ వార్ం జనవరి, మారిి, ఏప్రిల్ నెలలలోని అంశాలన అందించాము. వార్ెలీో వయకుెలు, అవారుులు, సైన్స్ అండ్ టెకానలజీలో ఏర్ీడిన మారుీల గురించి విపులంగా కార్యక్రమాలు అందించింది టి-సట్ నెట్వర్క. ప్రతీరోజు మధ్యయహానం నిపుణ ఛానెల్ లో పనెనండు గంట్లకు ప్రసర్మయ్యయ ఈ కార్యక్రమం విద్య ఛానల్ లోనూ వివిధ స్మయాలీో పున:ప్రసర్మవుతుంది. విద్యయరుులకు, సమానయ ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉండే విధంగా ఈ కార్యక్రమానిన రూపందించాము. అనభవం క్లిగిన అధ్యయపకులు పలు స్బె్జకుటలకు స్ంబంధంచిన స్టడ్న మెటీరియల్, పి.పి.టి వంటి వాటిని ఉపయోగించి స్ర్ళంగా బోధంచడం వలీ సులభముగా అర్ుమవుతుంది. ఈ కార్యక్రమానిన చూడడం ద్యవరా పోటీ పరీక్షలీో అభయరుులు అధక్ మారుకలు సధంచడంతో పాటు వారి అభాయస్న స్మయం కూడా త్గుుతుంది.

టి-సట్ నెట్వర్క ఛానళీలో ప్రసర్మయ్యయ మన చట్టటలు ప్రసర్ కార్యక్రమంలో ఈ వార్ం ఆర్.ఓ.ఆర్ చట్టం (పట్టటద్యరు పాసు పుస్ెకాల చట్టం) గురించి అనభవం క్లిగిన న్యయయవాది రాపోలు భాస్కర్ వివరించనన్యనరు. ఆర్.ఓ.ఆర్ చట్టం అంటే ఏమిటి...? త్తలీ కాగిత్ంపై రాస్ట సద్య బైన్యమాలతో రిజిసే్టషన్స చేయించుకోవచాి...? రిజిసే్టషన్స లో ఎదుర్య్యయ ఇబబందులన ఎలా పరిషకరించుకోవచుి...? వంటి అంశాలపై న్యయయవాది అందించే విలువైన స్మాచార్ం.

మన చటా్టలు ఏెం చెపుతున్నాయి? ఆర్.ఓ.ఆర్ యాక్టట( పట్టటద్యరు పాసు పుస్ెకాల చట్టం)

Page 2: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/07/12-May-19-12t… · 5 april 2019 - persons in news 6 april 2019 - telangana news & awards 7 april 2019 - national

Page 2

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

CURRENT AFFAIRS - MONTH & TOPIC

1 MARCH 2019 - PERSONS IN NEWS (PART-1)

2 MARCH 2019 - PERSONS IN NEWS (PART-2)

3 MARCH 2019 - PERSONS IN NEWS (PART-3)

4 MARCH 2019 - PERSONS IN NEWS (PART-4) - DEFENCE EXERCISES

5 APRIL 2019 - PERSONS IN NEWS

6 APRIL 2019 - TELANGANA NEWS & AWARDS

7 APRIL 2019 - NATIONAL NEWS

8 APRIL 2019 - INTERNATIONAL NEWS

9 JANUARY 2019 - NATIONAL NEWS

10 JANUARY 2019 - INTERNATIONAL NEWS

English for all — topics

1 PRESENT SIMPLE VERB FORMS (PART-1)

2 PRESENT SIMPLE VERB FORMS (PART-2)

3 PRESENTS CONTINOUS (PART-1)

4 PRESENTS CONTINOUS (PART-2)

5 PRESENTS CONTINOUS (PART-3)

6 PAST SIMPLE BE FORMS

7 PAST SIMPLE VERB FORMS

ఇెంగీ్లష్ ఫర్స ఆల్: టెన్స్స్ అెండ్ పారా్స్ ఆప్ స్పీచ్ ఆంగీం సర్వజనీన భాషగా రూపాంత్ర్ం చెంద్యక్ ద్యనిని నేరుికోవడం ఒక్ అవస్ర్ంగా మారింది. ప్రతి విద్యయరిు ఇంగీ్లష్ పరిజ్ఞాన్యనిన పంపందించుకోవాలని కోరుకుంటున్యనరు. అలాంటి వారి కోస్మే టి-సట్ నెట్వర్క రామక్ృషణమఠం సౌజనయంతో ‘ఇంగీ్లష్ ఫర్ ఆల్’ కార్యక్రమానిన రూపందించి ప్రసర్ం చేసుెంది. టెనె్స్ మొద్లు పార్ట్ ఆఫ్ స్పీచ్, వర్బ్ వంటి మెద్లైన అంశాలన ఈ వార్ం ప్రసర్ం చేసింది. స్ర్ళంగా ఉండడమే కాకుండా గ్రామీణ ప్రాంత్ విద్యయరుులు సైత్ం అలవోక్గా నేరుికునేలా ఈ కార్యక్రమం రూపందింది. భాషలోని అనిన అంశాలన చరిిసూె స్మగ్రంగా రూపందిన ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉద్యం నిపుణ ఛానల్ లో ఏడుగంట్లకు, విద్య ఛానలీో ప్రసర్ం అవుతుంది.

CURRENT AFFAIRS LINKS:

Page 3: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/07/12-May-19-12t… · 5 april 2019 - persons in news 6 april 2019 - telangana news & awards 7 april 2019 - national

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

Page 3

అడ్మిషన్్: క్రీంనగర్ లోని అలగనూర్ లో స్పవోఈలో 8వ త్ర్గతిలో ప్రవేశాలతో పాటు రాష్ట్రంలోని సంఘిక్ స్ంక్షేమ గురుకుల విద్యయలయాలీో 6-9 త్ర్గతులీో ప్రవేశాలు

హైద్రాబ్ద్ జవహార్ లాల్ నెహ్రూ ఆరికటెక్ిర్ అండ్ ఫైన్స ఆర్ట్ యూనివరి్టీ లో డిగ్రీ (బీఎఫ్ఏ, బీడిజైన్స)

పూణేలోని నేషనల్ ఇని్ిట్యయట్ ఆఫ్ నేచురోపతిలో ట్రీట్ మెంట్ అసిస్టంట్ ట్రైనింగ్

హైద్రాబ్ద్ లోని ఆస్పకలో పోస్ట గ్రాడుయయ్యట్ డిపీమా ఇన్స మేనేజ్ మెంట్

భోపాల్ లోని ఏఎంపీఆర్ఐలో పీహెచ్ డ్న

రిషికేశ్ లోని ఎయిమ్స్ లో మాస్టర్ ఆఫ్ పబీిక్ట హెల్ె(ఎంపీహెచ్)

ఇండియన్స కోస్ట గార్ు లోని న్యవిక్ట (డొమెసిటక్ట బ్రంచి –కుక్ట), స్పటవార్ు

బ్జంగుళూరులోని డ్నఈబీఈఎల్ లో గ్రాడుయయ్యట్ అప్రంటిస్

హైకోరుట ఆఫ్ మద్రాస్ లోని రసిడంట్్ అసిస్టంట్్

నోయిడాలోని ఎన్సఎఫ్ఎల్ లో మేనేజ్ మెంట్ ట్రైనీ

బ్జంగుళూరులోని డ్నఈబీఈఎల్ లో జేఆర్ఎఫ్

ఇండియన్స నేవీలోని పర్ినెంట్ క్మిషన్స ఇన్స ఎడుయకేషన్స/ఎస్ఎస్ స్ప ఆఫీస్ర్

ఎస్ బీఐలోని స్ీషలిసుట కాయడర్ ఆఫీస్ర్

ఉత్ెరాఖండ్ లోని ఎయిమ్స్ లో అసిస్టంట్ నరి్ంగ్ సూపరింటెండంటుీ

ముంబ్యి లోని స్ంట్రల్ రైలేవ లో డయాలసిస్ టెకీనషియన్స, సటఫ్ నర్్, ఆడియాలజిస్ట క్మ్స స్పీచ్ థేర్సిస్ట

సికంద్రాబ్ద్ లోని ఆర్కక పుర్ంలో ఆరీి పబీిక్ట సూకల్ 2019-20 గాన పీజీటీ (హిస్టరీ, జ్ఞగ్రఫీ, సైకాలజీ), టీజీటీ, ప్రైమరీ టీచర్(పీఆర్ టీ)

చెనెనన లోని ఎన్సఐఆర్ టీలో ప్రాజెక్టట టెకీనషియన్స/అసిస్టంట్

హైద్రాబ్ద్ లోని(దూలపలీి) ఐస్పఎఫ్ఆర్ఈ – ఇని్ిట్యయట్ ఆఫ్ ఫారస్ట బయోడైవరి్టీలో జేఆర్ఎఫ్, డాట్ట ఎంట్రీ ఆపర్కట్రుీ

నూయ ఢిలీ్ల లోని కాంపిటీషన్స క్మిషన్స ఆఫ్ ఇండియాలో రీస్ర్ి అస్సియ్యట్/ప్రొఫెషనల్/ఎక్్పర్ట్

రాష్ట్రంలోని లైఫ్ ఇనూ్రన్ కార్పీర్కషన్స ఆఫ్ ఇండియాలో అప్రంటిస్ డవలపింట్ ఆఫీస్ర్్

క్రాణట్క్(బ్జలగావి)లోని అంగన్స వాడిలో వర్కర్, హెలీర్

బ్స్ర్లోని ఆర్ జీయూకేటీలో గెస్ట ఫాయక్ల్లట, గెస్ట లాయబోర్కట్రీ టెకీనషియన్స, గెస్ట లాయబోర్కట్రీ అసిస్టంట్

నూయ ఢిలీ్ల లోని ఈపీఎఫ్ఓలో అసిస్టంట్

ఉద్యయగ వార్ తలు:

Page 4: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/07/12-May-19-12t… · 5 april 2019 - persons in news 6 april 2019 - telangana news & awards 7 april 2019 - national

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

Page 4

SCERT— LINKS

1 SCIENCE METHODOLOGY - VIGNANA SHASTRA BODHANA PADDATHULU - PATAM - CHITRAM MADYA GALA BEDHALU PATAM

2 SOCIAL METHODOLOGY - SANGHEEKASHASTRAM - NIKASHA, PAREEKSHA MANAVASAMAJAMLO MADIMPU, MULYANKA-NALA BHAVANAALU

3 TELUGU METHODOLOGY - VYAVAHARIKA BHASHA - TELUGU

4 SCIENCE METHODOLOGY - ABHYASANA VANARUGA PRAYOGASHALA

5 TELUGU METHODOLOGY - MUKHA YANTHRAM

6 MATHS METHODOLOGY - BHODHANABHYASANA PARIVARTHANA - GANITHA GNANA NIRMANAM

7 SCIENCE METHODOLOGY - JEEVASHASTRA BODHANABHYSANALO SAMAJIKA VANARULA UPAYOGAM

8

TELUGU METHODOLOGY - PRAAMANIKA BHASHA - VYAVAHARIKA BASHA

9 ENGLISH METHODOLOGY - SYNTAX DEVICES (IN-ORDINATION & SUB-ORDINATION)

10 MATHS METHODOLOGY - VISHAYAMSHA BODHANA PADHATHULA ARTHAM - BHAVANA, SWABHAVAM

11 TELUGU METHODOLOGY - TELUGU BHASHA PAI ETHARA BHASHALA PRABHAVAM

12 EDUCATIONAL PHILOSOPHY - BHARATEYA, PASHCHYATHA THATVASHASTRAMLO GNANA PRAMANALU

13 SOCIAL METHODOLOGY - UTHAMA NIKASHA / PARIKSHA LAKSHANALU

14 EDUCATIONAL PSYCHOLOGY - BHINNA NEPATHYAMLO PILLALAKU SAMBANDINCHINA DATHAMSHANI SEKARINCHE PADHATHULU

15 ENGLISH METHODOLOGY - SUPRASEGMENTAL FEATURES IN ENGLISH

16 MATHS METHODOLOGY - GANITHASHASTRA BODHANALO GANITHABAVANA. AVAGAHANA - ABHIVRUDDI

17 SCIENCE METHODOLOGY - JEEVASHASTRA BODHANALO ICT

18 SOCIAL METHODOLOGY - SUKSHMA, STHULA ARTHASHASRA BHAVANALU- BODHANA

ఎస్.సి.ఈ.ఆర్స.టి కార్యక్రమ్యలు: టి-సట్ నెట్వర్క ఛానల్ నిపుణలో ఉద్యం తొమిిది గంట్ల నండి పనెనండు గంట్ల వర్కు రోజూ మూడు గంట్ల పాటు ఎస్.సి.ఇ.ఆర్.టి అందించే టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలన ప్రసర్ం చేసుెంది. గత్ విద్యయస్ంవత్్ర్ంలో వివిధ స్మయాలీో ప్రసర్మన ఈ పాఠ్యంశాలన ఈ వేస్విలో మరో సరి ఉపాధ్యయయ విద్యయరుుల నిమిత్ెం ప్రసర్ం చేసుెంది టి-సట్ నెట్వర్క. ఇందులో మనోవైజ్ఞానిక్ శాస్త్రం, త్త్వశాస్త్రం, బోధన్య పద్ధతుల గురించి వివర్ణలు ఉంట్టయి. ముఖయంగా టీచర్ ట్రైనింగ్ పందే వారితో పాటు విద్యయబోధన వృతిెలో ఉనన వారిక ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి.

Page 5: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/07/12-May-19-12t… · 5 april 2019 - persons in news 6 april 2019 - telangana news & awards 7 april 2019 - national

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

Page 5

స్పస్పఈ కార్యక్రమ్యలు:

CCE — SUBJECT & TOPIC

S. NO: CCE DEGREE - 1st YEAR

1 POLITICAL SCIENCE - SOCIAL CONTRACT THEORY

2 COMMERCE - FUNDAMENTAL CONCEPTS OF BUSINESS

3 COMMERCE - STOCK EXCHANGE & STOCK INDICES

4 BOTANY - FUNGAL PLANT DISEASE

5 MATHS - INDETERMINATE FORMS OF LIMITS

6 MATHS - DIFFERENTIAL EQUATIONS

7 COMPUTER SCIENCE & APPLICATION - FUNDAMENTALS OF COMPUT-

ERS & INTRODUCTION TO 'C'

టి-సట్ నెట్వర్క ఛానల్ నిపుణలో మధ్యయహానం ఒంటి గంట్ నండి మూడు గంట్ల పాటు డిగ్రీ విద్యయరుులకు స్ంబంధంచిన అంశాలన ప్రసర్ం చేసింది. పలిటిక్ల్ సైన్స్, కామర్్, క్ంపూయట్ర్ సైన్స్, బోట్నీ, జువాలజీ త్దిత్ర్ స్బె్జకుటలకు స్ంబంధంచిన పాఠ్లన ఈ వార్ం ప్రసర్ం చేసింది. డిగ్రీ ముందు స్ంవత్్ర్ం స్బె్జకుటలన పునరిర్ణ

చేయడానిక, అలాగే రాబోయ్య త్ర్గతులన అర్ుం చేసుకోవడానిక ఈ ప్రసరాలు ఎంతో ఉపయుక్ెంగా ఉంట్టయి. వీటి యూట్యయబ్ లింకుల కోస్ం కంద్ చూడండి.

CCE — SUBJECT & TOPIC

S. NO: CCE DEGREE - 2nd YEAR

1 HISTORY - JATEEYODYAMAMLO GANDHI PAATRA

2 COMPUTER SCIENCE - CONCURRENCY CONTROL IN DBMS

3 COMPUTER SCIENCE - POLYMORPHISM C++

4 ZOOLOGY - FLIGHT ADAPTATIONS IN BIRDS

5 PHYSICS - SOLAR RADIATION - SOLAR CONSTANT & TEMPARATURE

OF THE SUN

6 BOTANY - ANTHER STRUCTURE, MICROSPORGENESIS DEVELOPMENT

OF MALE GAMETOPHYTE

7 MICROBIOLOGY - DNA & RNA ON GENETIC MATERIAL

CCE — SUBJECT & TOPIC

S. NO: CCE DEGREE - 3rd YEAR

1 ECONOMICS - BALANCED & UN BALANCED GROWTH

2 POLITICAL SCIENCE - COLONIALISM

3 COMMERCE - VOUCHING

4 COST ACCOUNTING - COST ACCOUNTING & ITS ELEMENTS

5 CHEMISTRY - NATURAL & SYNTHETIC DYES

6 MOLECULAR BIOLOGY - GENETIC CODE & WOBBLE HYPOTHESIS

7 ZOOLOGY ( JANTU SHASTRAM ) SAMASTHITI - DRAVAABHISARANA KRA-

MATHA

Page 6: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/07/12-May-19-12t… · 5 april 2019 - persons in news 6 april 2019 - telangana news & awards 7 april 2019 - national

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

Page 6

చద్వడం క్న్యన చెపీడం ద్యవరా బోధన ప్రక్రియ మరింత్ మెరుగాు రాణిసుెంది. అందుకు నిద్ర్శనం గురుకుల విద్యయస్ంస్ుల విద్యయరుుల ఫలితాలు అని చెపీవచుి. విద్యయరుులే ఉపాధ్యయయులుగా మారి ఐద్వ త్ర్గతి నండి పనెనండవ త్ర్గతి వర్కు వివిధ స్బె్జకుటలన బోధంచే కార్యక్రమాలు టి-సట్ నిర్వహించింది. వాటిని ఈ వేస్విలో విద్యయరుుల ఉపయోగార్ుం విద్య ఛానలీో ప్రతిరోజు సయంత్రం ఐదు గంట్లనండి ఎనిమిది గంట్ల వర్కూ ప్రసర్ం చేసింది. త్తలుగు, ఇంగీ్లష్, సైన్స్, స్షల్, మాథ్స్ వంటి స్బె్జకుటల పాఠ్లు యూట్యయట్ లింకుల ద్యవర్ అందిసుెన్యనము.

గురుకుల విద్యయసెంసథల కార్యక్రమ్యలు:

TSWREIS - PROGRAMMES

S. NO: CLASS SUBJECT TOPIC

1 INTER 2nd YEAR TELUGU YUGA YUGAALALO BHARATEEYA MAHILA

2 DEGREE 1st YEAR MATHEMATICS CAN THE ROAD PATTERNS - STRUCTURES SOLVE THE PROBLEM OF TRAFFIC IN INDIA

3 DEGREE 2nd YEAR COMMERCE HOW CAN DICCI IMPROVES COMMERCE MORE INCLUSIVE & EQUAL IN OUR COUNTRY &

ABROAD

4 8TH CLASS PHYSICAL SCIENCE WHERE DO EARTHQUAKES OCCUR

5 INTER 2nd YEAR CHEMISTRY CONTRIBUTION OF MARIE CURIE TO THE FIELD OF ONCOLOGY

6 DEGREE 1st YEAR COMMERCE WHY THE GOVT OF TELANGANA INVESTING ON STARTUPS & INNOVATION

7 DEGREE 2nd YEAR COMPUTER SCIENCE COMPUTER SCIENCE - HOW ARTIFICIAL INTELLIGENCE WILL CHANGE THE FACE OF TECHNO-

LOGICAL WORLD

8 INTER 2nd YEAR CHEMISTRY IS NUCLEAR POWER GLOBAL WARMING SOLUTION

9 DEGREE 1st YEAR HISTORY INDUS VALLEY CIVILIZATION IMPACTS ON TODAY'S LIFE

10 DEGREE 2nd YEAR ECONOMICS PROPERTY ECONOMICS IN INDIAN THE STAGNATION OF WEALTH

11 8th CLASS BIO-SCIENCE WHY DO PLANTS CELLS HAVE CELL WALLS

12 INTER 2nd YEAR ENGLISH HOW TO IMPROVE ENGLISH PRONOUNCIATION

13 DEGREE 1st YEAR ECONOMICS WHAT IS THE EFFECT OF POPULATION GROWTH ON ECONOMIC DEVELOPMENT OF INDIA

14 DEGREE 2nd YEAR ECONOMICS HOW INDIA CAN GENERATE INCLUSIVE GROWTH FOR THE PRESENT SOCIO ECONOMIC

15 8th CLASS BIO-SCIENCE WHAT ARE THE METHODS OF CROP PROTECTION & MANAGEMENT

16 INTER 2nd YEAR TELUGU PRAPANCHA BHASHAGA AANGLAM AVATARISTUNNA VELA MATRU BHASHAGA TELUGU

PRAYANAM

17 DEGREE 1st YEAR POLITICAL SCIENCE UNDERSTANDING THE MORALITY & JURISPRUDENCE OF THE INDIAN CONSTITUTION

18 DEGREE 2nd YEAR HISTORY FOREIGN POLICY OF MUGHALS & ANALYZE ITS RELEVENCE ON THE PRESENT RELAIONS WITH

IRAN

Page 7: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/07/12-May-19-12t… · 5 april 2019 - persons in news 6 april 2019 - telangana news & awards 7 april 2019 - national

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

Page 7

19 8th CLASS SCIENCE WHAT ARE CYCLONES & EXPLAIN THEIR MECHANISMS

20 DEGREE 1st YEAR COMPUTER SCIENCE CRYPTOGRAPHY & ITS ROLE IN COUNTRIES SECURITY SYSTEM

21 DEGREE 2nd YEAR POLITICAL SCIENCE POLITICS OF POONA OF FACT - FOCUS ON AMBEDKAR'S PROPOSITION

22 8TH CLASS PHYSICAL SCIENCE WHY IS FRICTION A NECESSARY EVIL

23 DEGREE 1st YEAR COMPUTER SCIENCE WHAT IS ETHICAL ABOUT ETHICAL HACKING

24 DEGREE 3rd YEAR HISTORY IMPACT OF BUDDHISM ON SOCIETY THROUGH AGES

TTWREIS - PROGRAMMES

S. NO: CLASS SUBJECT TOPIC

1 INTER 1st YEAR PHYSICS GRAVITATION

2 INTER 2nd YEAR MATHEMATICS INTEGRATION

3 INTER 2nd YEAR MATHEMATICS CIRCLES

4 INTER 2nd YEAR PHYSICS RAY OF OPTICS

5 INTER 1st YEAR CHEMISTRY ATOMIC STRUCTURE

6 INTER 2nd YEAR PHYSICS OPTICAL INSTRUMENTS

7 INTER 1st YEAR MATHEMATICS TRIGNOMETRIC APPLICATIONS & FUNCTIONS

8 INTER 1st YEAR BOTANY THE ROOT & MODIFICATION OF ROOT

9 INTER 1st YEAR ZOOLOGY ENVIRONMENTAL ISSUES

బ్యెంకెంగ్/ఆర్స.ఆర్స.బి కార్యక్రమ్యలు: ఈ వార్ం విద్యయ ఛానలీో ఉద్యం ఏడు గంట్ల నండి వరుస్గా మూడు గంట్ల పాటు, తిరిగి నిపుణ ఛానలీో సయంత్రం ఐదు గంట్లనండి వరుస్గా మూడుగంట్ల పాటు బ్యంకంగ్, రైలేవ రిక్రూటెింట్ కు స్ంబంధంచిన ప్రసరాలు చేసింది టి-సట్ నెట్వర్క. కావంటిటేటివ్ అపిటట్యయడ్, రీజనింగ్ వంటి కీలక్మన అంశాలలో స్మగ్రమన పాఠ్లిన అందించింది. ముఖయంగా దేరవాయపెంగా జరిగే ఈ పరీక్షలీో త్తలంగాణ విద్యయరుులు మెరుగైన ఫలితాలు సధంచేలా వీటిని రూపందించింది. ప్రధ్యనంగా అనిన పోటీ పరీక్షలలో ఈ స్బె్జకుటలు కీలక్పాత్ర పోషిసుెన్యనయి. మాథ్స్, న్యన్స మాథ్స్ విద్యయరుులు ఎవరైన్య సులభంగా అర్ుం చేసుకునేలా ఈ వీడియో పాఠ్లు ఉంట్టయి. ఈ ప్రసరాలిన ఈ కంది యూట్యయబ్ లింకుల ద్యవరా చూడొచుి.

Page 8: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/07/12-May-19-12t… · 5 april 2019 - persons in news 6 april 2019 - telangana news & awards 7 april 2019 - national

RRB/IBPS - PROGRAMMES

S. NO: QUANTITATIVE APTITUDE

1 MENSURATION (PART-4)

2 TRIGONOMETRY (PART-1)

3 TRIGONOMETRY (PART-2)

4 TRIGONOMETRY (PART-3)

5 RATIO AND PROPORTION (PART-1)

6 RATIO AND PROPORTION (PART-2)

7 PROBABILITY

8 TIME & WORK (PART-1)

9 TIME & WORK (PART-2)

10 TRAINS

11 BOATS & STREAMS

12 PIPES & CISTERNS

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

Page 8

BANKING/RRB LINKS:

RRB/IBPS - PROGRAMMES

S. NO: REASONING

1 CLASSIFICATION

2 STATEMENTS & COURSE OF ACTION, INFERENCE

3 CLOCKS

4 SYLLOGISM

5 PUZZLES AND SEATING ARRANGEMENT

6 CODED INEQUALITY (PART-1)

7 CODED INEQUALITY (PART-2)

RRB/IBPS - PROGRAMMES

S. NO: COMPUTERS

1 MS OFFICE - MS WORD

2 MS OFFICE - MS EXCEL

3 MS OFFICE - MS POWERPOINT

Page 9: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/07/12-May-19-12t… · 5 april 2019 - persons in news 6 april 2019 - telangana news & awards 7 april 2019 - national

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

Page 9

రైతుమిత్ర-వ్యవ్సాయెం: ‘ఖరీఫ్ మొకక జొనా లో కత్తతర్ పురుగు నివార్ణ చర్యలు’ ఈ వార్ం వయవసయ కార్యక్రమంలో ‘ఫాల్ ఆరీి వార్ి’ (క్త్తెర్ పురుగు) నివార్ణ గురించి త్తలసుకునే అంరంపై ప్రసరాలు కొనసగాయి. ముఖయంగా ఖరీఫ్ మొక్కజొననలో ఈ క్త్తెర్ పురుగు ప్రభావం ఎకుకవగా ఉంటుంది. దీనిని మొద్ట్గా అమెరికాలోని జ్ఞరెియాలో 1797లో గురిెంచారు. భార్త్ దేరంలో క్రాణట్క్, త్మిళన్యడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, బ్జంగాల్ తో పాటు త్తలంగాణ రాషే్ట్రలీోనూ ఈ పురుగు ఆశంచినటుీ గురిెంచారు. ఈ ప్రమాద్క్ర్మన క్త్తెర్ పురుగున గురిెంచి ఎలా నివారించాలి... ? దీని నివార్ణ కోస్ం ఏ మందులు పిచికారి చేయాలో వివరించేందుకు రాజేంద్రనగర్ వయవసయ పరిశోధన్య కేంద్రం నండి కీట్క్ శాస్త్ర నిపుణులు డా. ఎం. లవకుమార్ రడిు టి-సట్ సూటడియోకు హాజర్యాయరు.

రైతుమిత్ర-పశుపోషణ ‘సాెంద్ర పద్ధతిలో గొర్రెల-మేకల పెంపకెం’ టి-సట్ నిపుణలో ఈ మంగళవార్ం సయంత్రం న్యలుగు గంట్లకు సంద్ర పద్ధతిలో గొర్రెల-మేక్ల పంపక్ం అనే ప్రత్యయక్ కార్యక్రమం ప్రసర్మంది. పశుస్ంవర్ుక్ శాఖ స్హాయ స్ంచాలకులు డాక్టర్. పి. శ్రీనివాస్ పాల్గుని రైతు స్ద్రులకు అనేక్ స్లహాలు-సూచనలు అంద్జేశారు. గొర్రెల-మేక్ల పంపకానిన స్ంప్రద్యయ పద్ధతులకు భిననంగా సంద్ర పద్ధతిలో ఎలా చేయాలో రైతులకు వివరించారు. షెడీు ఏ విధంగా ఉండాలి..? ద్యణా త్యారీ, రోగాలు రాకుండా తీసుకోవాలి్న చర్యల గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. రాష్ట్ర వాయపెంగా ఉనన రైతు స్ద్రులు ఫోన్స ఇన్స ద్యవరా త్మ స్ందేహాలు నివృతిె చేసుకునే విధంగా టి-సట్ నెట్వర్క లైవ్ ప్రసర్ం చేసింది. ఈ కార్యక్రమ యూట్యయబ్ లింకు కంద్ చూడండి

ప్రజలీో కడ్ననలకు స్ంబంధంచిన స్మస్యలు విరివిగా వసుెన్యనయి. ముఖయంగా షుగర్, బి.పి ఉననవారిక కడ్నన స్మస్యలు, ప్రోస్టటట్ స్మస్యలు రావచిని స్పనియర్ యూరాలజిస్ట డాక్టర్ ఎస్.జయరాం రడిు వివరించారు. ఆరోగయమిత్రలో భాగంగా శుక్రవార్ం సయంత్రం టి.సట్ ఆరోగయమిత్ర కార్యక్రమంలో మాటీ్టడుతూ 45-50 స్ంవత్్రాల వయసు్ గలవారు ప్రతి స్ంవత్్ర్ం పి.ఎస్.ఎ. బీడ్ టెస్ట, అలాేసౌండ్ టెసుటలు విధగా చేయించుకోవాలన్యనరు. కడ్ననలో మంట్, నొపిీ ఎకుకవగా ఉననపుీడు డాక్టర్ న క్లవాలని, కొనినసరు ీ పేషెంట్ కాలయాపన చేస్టె కడ్ననలు చెడిపోయ్య ప్రమాద్ముంద్న్యనరు. మూత్రంలో ర్క్ెం రావడం మంచి సూచన కాద్న్యనరు. మగవారిలో ప్రోస్టటట్ స్మస్యలు ఎకుకవగా వసెయని ట్రీటెింట్ ద్యవరా స్మస్య పరిష్ట్రకర్మౌతుంద్న్యనరు. యూరిక్ట ఆసిడ్ ఎకుకవగా ఉననవారు మాంసహారానిన మానివేయాలన్యనరు. మూత్రశాయంలో రాళ్ళు ఉండడంతో యూరిన్స లో ర్క్ెం పాటు ఇనెెక్షనీ రావచిని చెపాీరు. క్రియాటినిన్స బీ్జడ్ టెస్ట ద్యవరా కడ్నన పని తీరు, అలా ేసౌండ్ టెసుటల ద్యవరా ప్రోస్టటట్ సైజు, బ్డీర్ లో స్టన్స, ట్యయమరీ్న త్తలుసుకొని చికత్్ చేయవచుి అన్యనరు.

ఆరోగయమిత్ర: పురుషులీో ప్రోసా్టట్ సమసయలు మరియు చికత్్లు

Page 10: TSAT - Telanganasoftnet.telangana.gov.in/wp-content/uploads/2019/07/12-May-19-12t… · 5 april 2019 - persons in news 6 april 2019 - telangana news & awards 7 april 2019 - national

Watch Live

All Rights Reserved. Copyrights ©2019 by SoFTNET

Page 10

Editorial Team

R. Shailesh Reddy, Chief Executive Officer;

P. Linga Reddy, Manager-Marketing & Publicity; M. Narsinga Rao, Manager-Graphics/Animation; N. Bhupal Reddy; G. Sudheer Reddy;

M. Dayanand Rao; M.V. Sowjanya; J.Srikanth and K. Raghavender Reddy.

సెంగ్లత్ అభ్యయసన కార్యక్రమెం – ‘అెంతా రామమయెం’

చదువుతో పాటు ఇత్ర్ అంశాలీోనూ విద్యయరుులు ప్రతిభ క్నబర్చాలనే ఉదేేరయంతో టి-సట్ రూపందించిన కార్యక్రమం ‘అంతా రామమయం’. స్ంగ్లతానిన సులభంగా నేరుికొనేలా ఈ కార్యక్రమం రూపుదిదుేకుంది. టి-సట్ నిపుణలో ఉద్యం ఎనిమిది గంట్లకు, విద్యలో రాత్రి తొమిిది గంట్లకు ఈ కార్యక్రమం ప్రసర్మవుతుంది. భక్ె రామద్యసు కీర్ెనలన నేరుీతూనే వాటిలో ద్యగి ఉనన స్ంగ్లత్ అంశాలన వివరిసుెంది. స్ంగ్లత్ంలోని ప్రాథమిక్ అంశాలు మొద్లు రాగాల వర్కు అనేక్ అంశాలపై స్మగ్రమన వివర్ణ ఈ వీడియో పాఠ్లీో వీక్షకులకు అందుబ్టులో ఉంది. ఈ పాఠ్లన మీరు యూట్యయబ్ లింకులోీ చూడొచుి.

S. NO: ANTHARAAMAMAYAM

1 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 15)

2 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 16)

3 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 17)

4 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 18)

5 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 19)

6 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 20)

7 ANTHA RAMAMAYAM E JAGAMANTHA RAMAMAYAM (PART - 21)