15

చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

  • Upload
    others

  • View
    10

  • Download
    0

Embed Size (px)

Citation preview

Page 1: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No
Page 2: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

1

చదువు – ఏకాగ్రత

యండమూరి వీరంద్ర నాథ్

Page 3: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

2

CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No. 3, Banjara Hills, HYDERABAD – 500 034 Ph. 924 650 2662 [email protected] yandamoori.com SARASWATHI VIDYA PEETAM, Kakinada - Samalkot Road, MADHAVAPATNAM, E.G.Dist. (A.P.) Publishers : NAVASAHITHI BOOK HOUSE Eluru Road, Near Ramamandiram, Vijayawada - 520 002. Ph : 0866 - 2432 885 E-mail : [email protected]

This book is digitized and brought to you by KINIGE

Page 4: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

3

© Author © Yandamoori Veerendranath

This digital book is published by - కినిగె డిజిటల్ టెకనాలజీస్ ప్రయివేట్ లిమిటడె్.

సర్వ హక్కులూ ర్క్షించబడా్డయి.

All rights reserved. No part of this publication may be reproduced, stored in a retrieval system or transmitted in any form or by any means electronic, mechanical, photocopying, recording or otherwise, without the prior written permission of the author. Violators risk criminal prosecution, imprisonment and or severe penalties.

Page 5: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

4

YOUR BEST INVESTMENT IN THIS WORLD IS YOUR CHILD

Preface I have great privilege in writing a preface to my father’s book. I know his intentions in asking me to write this preface. Through this, I will try to explain how I have shaped my education and career under his guidance. One evening, around seven years back, I received a phone call from Board of Secondary Education informing me that I had achieved a State Rank in my intermediate examination. Tears of joy rolled over my cheeks. You will all agree that it is one of the best momonts for any student. Its my father who planned it. How to syudy… when to study, and finally… why to study!! He never imposed on me to study evenings of late nights. He is the person who taught me the 12-c technique, which is explained in this book. As we discussed my future plans/career endeavors after my intermediate course, my father suggested me to go for a job with my +two qualification. I was naturally surprised and shocked. I still remember the words he told me. “…your education does not require you to spend more than two to three hours a day for studies. If you understand the subject, retain in your brain, and capable of bringing out whenever required, studying for three hours a day is enough to pass the examination with flying colours”. I took his advice and joined as an apprentice in a C.A. firm. Later I joined Nagarjuna Power Corporation Ltd. as an industrial trainee, for a salary of 1500 per month. Though it was tough to study and work at the same time, I enjoyed the challenge, thanks to the time structuring ability, again taught by my father. When I left the company, my salary was around two thousand rupees. In the mean time, using the ‘Art of Studying’ instilled by my father, I completed my B.Com. (Hons.) and became a qualified Chartered Accountant, simultaneously. At this juncture, I had seen an advertisement by the World Bank Group, calling for an Investment Analyst to process power

Page 6: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

5

projects for 4 countries. I applied for the same, and had to face stiff competition from more than 100 candidates, most of them from the IIMs with substantial work experience. The American executive, who interviewed me was very much convinced with my bio-data, and I secured the job and became one of the youngest analysts in the World Bank Group. Tears of joy rolled for the second time. My posting was at Delhi, and my salary was Rs. 1 lac per month. I was 23 then. The story has not ended here. I was bored with my Routine job and wanted greater challenge and diverse international exposure. I wanted to study further. When I informed this to my father he readily encouraged me to take the plunge. There is a quotation I read from one of my father’s novels – “Even if you are a fish, I believe that there is no point in staying in a pond where you don’t like the water”. Three days before writing this preface, I resigned my job and am leaving for INSEAD (France), ranked the World’s best non-US Business School to do my M.B.A. with my two years savings, amounting to Rs. Fifteen lacs.

* * * It’s me who asked my father to write a book like this for the sake of students so that it will benefit all of you just like his wisdom has assisted me. I agree with him that for most of us, spending lacs of rupees on education is a luxury. Its enough if a father sits and enthuses his children for 10 minutes every day and as a Chartered Accountant, I can say… it would be his best investment.

Praneeth Yandamoori 5th July 2002

Mr. Praneeth is at present working as Business Planning and Control Executive with ‘MICHLIN’, Singapore for a salary around 3 lakhs per month. He is 27 now.

- Publishers.

Page 7: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

6

అనువాదిం

జీవితింలో అన్నిటికన్ని పెదద పెట్టుబడి - సింతానిం.

ముందుమాట తిండ్రి పుసతకాన్నకి ఉపోద్ఘాతిం వ్రాయటిం ఒక మించి అనుభవిం. ఈ

పుసతకాన్నకి నన్ని ఎిందుక్క ఈ మిందుమాట వ్రాయమన్నిరో న్నను వూహించగలను. ఉపోద్ఘతాిం ద్ఘవరా న్న తిండ్రి మార్గదర్శకతవింలో న్నను న్న చదువునీ, వృత్తతనీ ఎలా ప్లనా్ చేసుకొన్నినో చెప్పటాన్నకి ప్రయతిిం చేస్తతను.

ఒకరోజు స్తయింత్రిం సెకిండరీ ఎడ్యుకేషన్ బోర్డా నుించి ఫోన్ వచిచింది. ఇింటరీీడియేట్ ప్రీక్షలో న్నక్క స్టుట్ రాింక్ వచిచిందని ఫోన్ అది.

న్నక్క ఆనిందింతో దుుఃఖిం వచిచింది. ఏ విద్ఘుర్థి జీవితింలోనైన్న అవి చాలా గొప్ప క్షణాలన్న మీర్ిందరూ ఒపుపక్కింటార్డ! ఇదింతా న్న తిండ్రి ప్లనా్నింగ్. ఎలా చదవాలి... ఎపుపడ్య చదవాలి... చివర్గా, ఎిందుక్క చదవాలి అనిది. స్తయింత్రాలు కానీ, అర్ధరాత్రిళ్ళు గానీ చదవమన్న ఆయన నన్నిపుపడూ బలవింత పెటులేదు.

12-C టెకిిక్ న్నర్థపింది ఆయన్న (అది ఈ పుసతకింలోన్న తర్డవాత వివర్థించబడిింది).

తర్డవాత ఏిం చెయ్యులి అని చర్చ వచిచనపుపడ్య, న్న +2 చదువు అర్హతతో ఉద్యుగిం చెయుమన్న ఆయన సలహా ఇచాచర్డ. న్నను స్తధార్ణింగా ఆశ్చర్ుింతో షాక్ అయ్యును. అపుపడ్య ఆయన చెప్పపన మాటలు న్నక్క ఇింకా గుర్డతవున్నియి. “...చదివిన ద్ఘన్ని అరి్ిం చేసుక్కన్న, ద్ఘన్ని మెదడ్యలో న్నలుపుక్కన్న,

Page 8: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

7

అవసర్మైనపుపడ్య బయటక్క తీసుక్కరాగలిగితే, రోజుకి మూడ్య గింటల చదువు చాలు... ప్రీక్షలో మించి ర్థజల్ట్ు్ రావటాన్నకి.”

ఆ సలహాన్న న్నను ప్లటిించాను. సి.ఏ.లో చేరాను. ఆ తర్డవాత న్నగార్డున ప్వర్ కార్పపరేషన్ లో ఇిండసిియల్ట్ ట్రెయినీగా చేరాను. న్న జీతిం న్నలకి రూ. 1,500. ఒక వైపు చదువు, మర్పక వైపు ఉద్యుగిం కాసత కషు అ అయిన్న, ఆ ఛాలింజిన్న న్నను ఆనిందిించాను. ఛాలింజిన్న ఆనిందిించటిం ఎలాగో న్నను న్న తిండ్రి వదదన్న న్నర్డచక్కన్నిను. ద్ఘన్ని టైమ్ మాన్నజ మెింట్ అింటార్డ.

న్నను న్న కింపెనీ నుించి బయటకొచిచనపుపడ్య న్న జీతిం న్నలకి రూ. 2,000. “చదవటిం”లో టెకిిక్్ వుప్యోగిించి, ఈ అయిదేళ్ులో న్నను బి.కామ్. (ఆనర్్), సి.ఏ. పూర్థత చేస్తను.

సర్థగాగ ఈ సమయింలోన్న, ప్రప్ించ బ్ుింక్క ఒక ప్రకటన ఇచిచింది. భార్తదేశ్ింతో సహా న్నలుగు దేశాలాో ప్వర్ ప్రాజెక్కులకి ఋణాలు ఇవవటాన్నకి ఒక అనలిస్టు కావాలన్న ఆ ప్రకటన స్తరాింశ్ిం. ఆ ఉద్యుగాన్నకి, దేశ్పు నలుమూలలుిించీ ద్ఘద్ఘపు విందమింది అనుభవజుులు అపెలా చేస్తర్డ. వార్థలో I.I.M. అహీద్ఘబ్ద లో చదివినవార్డ, ప్లత్తక సింవత్రాల పైగా అనుభవజుులు కూడ్డ వున్నిర్డ. కానీ, ననుి ఇింటరూవూ చేసిన అమెర్థకన్ అధికార్థ, న్న బయో-డేటాతో చాలా థ్రిల్ట్ అయ్యుడ్య. న్నక్క ఉద్యుగిం వచిచింది.

ఆ విధింగా, ప్రప్ించ బ్ుింక్ లో అతుింత తక్కువ వయసు్ వుని ఉద్యుగిగా న్నను ఉద్యుగిం సింప్లదిించాను. న్న ఉద్యుగిం ఢిల్లాలో. న్న జీతిం న్నలకి లక్ష రూప్లయలు.

అపుపడ్య న్న వయసు్ 23 సింవత్రాలు.

Page 9: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

8

ఈ కథ ఇకుడితో పూర్థత కాలేదు. అిందర్థకీ అపుపలిచిచ వార్థన్న పెదదవార్థన్న చేస్ట న్న ఈ ర్పటీన్ ఉద్యుగిం బోర్ కొటిుింది. ఇింకా పైకి చదవాలని కోర్థక కలిగిింది. ఈ విషయ అ న్న తిండ్రికి చెప్పపనపుపడ్య, ప్రోతా్హప్ర్డస్తత, తన ర్చనలోన్న ఒక వాకుిం చెప్లపర్డ. “... నీర్డ నచచకపోతే, చేప్ అయిన్న సరే ఆ చెర్డవులోించి బయటక్క వచెచయుటాన్నకి ప్రయత్తిించాలి.”

ఈ మిందుమాట వ్రాయటాన్నకి మూడ్య రోజుల మిందు న్నను న్న వుద్యుగాన్నకి రాజీన్నమా చేస్తను. ఫ్రాను్లోన్న INSEAD (ప్రప్ించపు అత్యుతతమ Non-U.S. బిజిన్నస్ట స్తుల్ట్)లో ఎమ్.బి.ఏ. చదవటాన్నకి వెళ్ళతన్నిను. రిండ్య సింవత్రాలప్లట్ట న్నను ఆద్ఘ చేసుక్కని ప్దిహేను లక్షలు దీన్నకి వుప్యోగ ప్డ్యత్యింది.

* * * విద్ఘుర్డిల కోసిం ఇట్టవింటి పుసతకాన్ని ఒకద్ఘన్ని వ్రాయమన్న అడిగిింది

న్నన్న. చదువుప్టా ఆయన దృకపథిం న్నక్క ఉప్యోగప్డినట్టు మీకూ తెలియ్యలన్న న్న కోర్థక. సమయమూ డబ్బూ చాలా విలువైనవి. మనలాింటి మధుతర్గత్త వార్డ చదువుమీద లక్షలు ఖర్డచ పెటుటిం ఒక లగురీ. ప్రత్తరోజూ అయిదు న్నమషాలప్లట్ట తన ప్పలాలతో ఒక తిండ్రి గడప్గలిగితే, అింతకన్ని పెదద పెట్టుబడి మర్పకటి వుిండదన్న, ఒక చారురా్ అకింటెింట్ గా నొకిు చెప్పగలను. 5 జులై 2002 యిండమూర్థ ప్రణీత్

ప్రణీత్ ప్రసుతతిం సిింగపూర్ లో ‘మిష లోన్న’ కింపెనీలో బిజిన్నస్ట ఎగిుకూుటివ గా న్నలక్క 3 లక్షల వేతన్నన్నకి ప్న్నచేసుతన్నిర్డ. ఆయన వయసు 27.

- ప్బిాషర్్.

Page 10: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

9

విషయస్తచిక

PREFACE ............................................................................................................................ 4

మ ుందుమాట ....................................................................................................................... 6

చదువు – ఏకాగ్రత ................................................................................................................ 12

ఉపో ద్ఘా తం .................................................................................................................... 12

ఎుందుకు చదవాలి? ............................................................................................................... 22

ఎందుకు చదవనలి? ........................................................................................................ 22

తెలివి భగవంతుడి సృష్నా ? .............................................................................................. 23

చదువు - గమ్యం - ఆనందం .......................................................................................... 27

మ్నిషికీ జంతువుకీ తేడఘ ............................................................................................... 31

మెదడు ........................................................................................................................ 33

మెదడు - బలహీనత : ................................................................................................... 36

చూసేవనళ్ళు - చేసే వనళ్ళు ............................................................................................. 39

కిియేిట్ - రికిియేిట్ : ...................................................................................................... 42

నూయరనన్స్ : .................................................................................................................. 44

సెరెటోనిన్స : .................................................................................................................. 48

టయయనింగ్ : ................................................................................................................... 51

ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ................................................................................................ 54

పనండితయం : .................................................................................................................. 56

ఎలా చదవాలి? .................................................................................................................... 59

చదువు - ఏకనగిత - ధ్ఘయనం ........................................................................................... 60

చదవటంలో మెలకువలు : ............................................................................................. 88

Page 11: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

10

ఎప్ుుడు చదవాలి? .............................................................................................................. 91

తఘతఘాలిక నిదర :............................................................................................................ 92

ఒకరోజు - రెండు తెలల వనరుఝామ్ులు : ........................................................................... 94

టైెమ్-మ్ానేజ మెంట్ : .................................................................................................... 97

ఈ చదువొక బో ర్ : ........................................................................................................ 98

మరికొన్ని ముంచి విషయాలు ............................................................................................... 103

చదువు - జఞా నం : ....................................................................................................... 103

విద్ఘయరుు లు - సమ్సయలు .............................................................................................. 105

ఫెయిలయయర్ - ఆతమహతయ : ........................................................................................... 111

కెరీర్ : ........................................................................................................................ 113

పనజిటివ్ థ ంకింగ్ : ...................................................................................................... 114

పనజిబులిటీ థ ంకింగ్ : .................................................................................................. 116

లేటరల్ థ ంకింగ్ : ........................................................................................................ 118

12-C టెకనిక్ ..................................................................................................................... 120

పెదదలకన ప్దహారు సూత్రా లు ................................................................................................. 131

అదదుంలో మీరు ................................................................................................................... 157

సమ్ాధ్ఘనఘలు .................................................................................................................. 171

విశ్లేషణ ............................................................................................................................ 180

Page 12: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

11

“జ్ఞునమూ, దింతమూ వచేచటపుపడ్య చాలా బ్ధపెడతాయి. కానీ అవి లేనపుపడ్య వాటి విలువ తెలుసుతింది”

- యిండమూర్థ వీరేింద్రన్నథ్

(మర్ణ మృదింగిం)

Page 13: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

12

చదువు – ఏకాగ్రత ఉపోద్ఘతాం:

Necessity is the mother of invention అన్న మన పూర్డవలు అన్నవార్డ. ఒక కొతత అవసర్ిం ఏర్పడినపుపడ్య ద్ఘన్ని తీర్డచకోవటిం కోసిం మన్నషి ఒక కొతత ప్రయోగిం చేసి, తనకాువలసిన వసుతవున్న కనుక్కుింటాడ్య అన్న ద్ఘన్న అరి్ిం. “అవసర్ అ” ఏ సృషిుకైన్న న్నింది. కానీ ప్రసుతతిం ఆ స్తమెత మార్థపోయిింది. ఇప్పటిరోజులాో Comfort is the mother of invention అన్న చెపుపకోవచ్చచ. అింట్ట “అవసర్ిం” స్తియి ద్ఘటిపోయి, సౌఖుిం కోసిం కొతత ప్రయోగాలు చేసుతన్నిడ్య మన్నషి. ఈ మార్డప ఎలా వచిచింద్య తెలుసుకోవాలింట్ట మనిం మన్నషి పుటిునప్పటినుిండి ఇప్పటివర్క్క అతడి జీవన విధానింలో వసుతని మార్డపలిి ప్ర్థశీలిించాలి.

దీన్ని “ఆింత్రోప్లలజీ” అింటార్డ! భూమి పుటిున కొతతలో, క్కళ్ళున కోడ్యగుడా్య వాసన వేస్టది. ఆకి్జన్ చాలా

కొదిద స్తయిిలో వుిండేది. ఆ సమయింలో స్తక్షమమైన వృక్షజ్ఞత్త సృషిు ప్రార్ింభమైింది. ఆ జ్ఞత్త, కేవలిం “మోలకూుల్ట్ ఆకి్జన్” ఆధార్ింగా బ్రత్తకేది. కొన్ని లక్షల సింవత్రాల ప్లట్ట ఆ వృక్షజ్ఞత్త ఆకి్జన్ న్న విడగొటుడిం కొనస్తగిించిింది. ఆ విధింగా చాలాకాలిం జర్థగాక, వాతావర్ణింలో 20 శాతిం ఆకి్జన్ న్నలకొింది.

ప్రసుతతిం మనిం అనుభవిస్తతని వాతావర్ణిం అదే!!

Page 14: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

13

ఆ విధమైన ఆకి్జన్ సృషిు జర్థగాక, పురాతన కాలపు వృక్షజ్ఞత్త క్రమింగా నశించిపోయి, కొతతజ్ఞత్త ఉదభవిించిింది. అదే ప్రొటోజోవా! ఆ స్తయిిలో పుటిున అమీబ్ క్రమింగా వెన్నిమక గల జింత్యవుల వర్కూ చేర్డక్కింది.

అిందుకే మనిం ఇకుడ వున్నిిం!!! * * *

ఆ రోజులాో వృక్షాలు దటుింగా అలుాక్కన్న వుిండేవి. కోత్యలు, ఒక చెట్టుమీద నుించి మర్పక చెట్టు మీదికి ఎగుర్డతూ, కాళ్ుతో(!) కొమీలిి ప్ట్టుక్కన్నవి. కాలక్ర అణా, వాతావర్ణింలో వచిచన మార్డపలవలా, చెటా్ట ఒకద్ఘన్నకి ఒకటి దూర్మయ్యుయి. కోత్యలకీ, చిింప్లింజీలకి, న్నలమీద నడిచే అవసర్ిం బ్గా పెర్థగిింది. ఆ సమయింలో అవి క్రమక్రమింగా న్నటార్డగా నడవటిం స్తగిించాయి. ఆ విధింగా వాటి న్నలుగు కాళ్ళు, “రిండ్య కాళ్ళు, రిండ్య చేత్యలు”గా విడిపోయ్యయి.

ఇర్వై లక్షల సింవత్రాల క్రితిం కోత్తనుిండి మన్నషి పుటాుడ్య అనిది

డ్డర్థవన్ సిద్ఘధింతిం. అలా పుటిున మన్నషి, కొన్ని ర్కాల కోత్యలాాగే బహుశా

Page 15: చదువు - preview.kinige.compreview.kinige.com/previews/bulk/free_chaduvu_Ekaagrata.pdf · 2 CHADUVU - EKAGRATHA By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No

End of Preview.

Rest of the book can be read @

http://kinige.com/kbook.php?id=1641

* * * Read other books of Yandamoori Veerendranath @

http://kinige.com/kbrowse.php?via=author&id=355