Thin layer chromatography

Preview:

DESCRIPTION

Chemistry ppt in telugu

Citation preview

క్రో మటోగో్ఫీ పద్ద తులన్నింటిలోక్ెలలా విరివిగా ఉపయోగిించే పద్ద తి ఇది.క్ాలిం క్రో మటోగ్ోఫీ పద్ద తితో పో ల్చితే దీన్లో తక్కువ పరిమలణిం గ్లసమ్మేళనిం తక్కువ సమయిం అవసరిం అవుతాయి.

ఉపయోగం :-1. శాింపిల్ నింద్ు గ్ల సమ్మేళనాల సింఖ్యనుగ్ురితించవచుి.

2. క్రబన రసాయన చరయ క్రనసాగిింపును గ్మన్ించవచుి .

3. పాామలణిక్ సమ్మేళనాల దాారా తెల్చయన్ సమ్మేళనాన్నగ్ురితించవచుి .

1.TLC ఫలక్ాలను తయలరు చేయుట.(స్ిి ర పాావసి)

2. శాింపిల్ దాావణాన్న గాజు ఫలక్ాలప ై విసత రిింప జేయుట. 3.TLC ఫలక్ాన్న డెవలప్ చేయుట.(చర పాావసి)

4. సమ్మేళనాలను గ్ురితించుట .

1. మ్ ైక్రో స్ లా డ్ లను క్రో మిక్ ఆమాింతో తరువాత స్వాద్న జలింతోబాగ్ుగా క్డిగి ఆరబెటాా ల్చ. 250 మి. లీ. ల బీక్ర్ నింద్ు స్ిల్చక్ా జెల్, జి ను తీసుక్రవాల్చ.

2. 2:1 న్ష్పతిత లో క్రా రోఫారిం, మిథెైల్ ఆలుహాల్ దాావణిమిశ్మోలన్న వెడలలపటి మూతి గ్ల స్ీసాలోక్ి తీసుక్కన్ క్ోమింగానెమేదిగా స్ిల్చక్ా జెల్ చూరాా న్న క్లకపుతూ జావ లలగా తయలరుచేసుక్రవాల్చ.

3.రెిండు మ్ ైక్రో స్ లా డులను న్లకవుగా జావ నింద్ు ముించితీయలల్చ. స్ిల్చక్ా జెల్ జావ స్ లా డులప ై ఒక్ పలకచన్ పొ ర లలగాపరచుక్ ింట ింద.ి వీటిన్ 5 న్మిషాలక ఆరబెటిా న జావ పూరితగా

ఆరిపో తుింద.ి4. ఈ పయాోగ్ిం నింద్ు స్ిల్చక్ా జెల్ స్ిి ర పాావసిగా పన్

చేసుత ింద.ి అలయయమినా, స్ లకయలోజ్, పాలీ ఎమ్ ైడుా క్యడా స్ిి రపాావసిలకగా ఉపయోగిించవచుి.

5. TLC నింద్ు పరిరకి్ించే పదారిిం ఘనిం/ద్వాిం/ జిగ్ురుఏదెైనా క్ావచుి.

6. 1మి.గాో . సమ్మేళనాన్న 0. 5 మి. లీ. ఏదనే్ భాష్పశీల్చ దాావణిలో క్రిగిించాల్చ.

7. ఈ విధింగా ఉపయోగిించిన దాావణి క్ేవలిం సమ్మేళనాన్నమ్ ైక్రో స్ లా డ్ ప ైక్ి అధిశోషిించడాన్క్ి మలతమా్మ ఉపయోగ్పడుతుింది.

8. సమ్మేళనాన్న TLC పవా ట ప ై ఒక్ వెైపు 1 స్ ిం. మీ. ఎతుత లోక్ేశ్ నాళిక్ దాారా అధిశోషిింపచేసాత రు.

9. ఒక్ దీరఘ చతురసాాక్ార గాజు పాతలాో క్ ింత దాావణిన్ పో స్ి , గాజు ఫలక్ాన్న ఆ దాావణిలో ఉించుతారు. గాజు పాతపా ై మూతప టాా ల్చ. క్ేశ్నాళిక్ీయతా పకా్ిోయ దాారా దాావణి మిశ్మోింలోన్సమ్మేళనాలను స్ిల్చక్ా జెల్ వివిధ ఎతుత లక్క తీసుక్ న్పో తుింది. ఈ విధింగా మిశ్మోింలోన్ సమ్మేళనాలక వేరుచేే్యబడతాయి.

Recommended